ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

గ్రాస్ కలెక్షన్స్ అంటే థియేటర్లకు సంబంధించిన రెంట్లు చెల్లించాల్సిన ఎమౌంట్ కాకుండా .. మొత్తం సినిమాకు సంబంధించిన టికెట్లు అమ్మగా వచ్చిన ఎమౌంట్ ను గ్రాస్ కలెక్షన్స్ అంటారు. ఇక షేర్ అంటే.. వచ్చిన మొత్తం గ్రాస్ కలెక్షన్స్ నుండీ థియేటర్ రెంట్ లు అలాగే జి.ఎస్.టి లు వంటి టాక్స్ లు పోగా మిగిలినది అన మాట. ఈ షేర్ కలెక్షన్స్ ను బట్టే.. సినిమాకు పెట్టిన బడ్జెట్ మరియు లాభాలను ప్రత్యేకపరిచి.. సినిమా హిట్టా..ఫ్లాపా అన్నది డిసైడ్ చేస్తుంటారు ట్రేడ్ పండితులు. చాలా మందికి ఇవి తెలియకపోవచ్చు. టాక్ బాగా వచ్చినా.. సినిమాకు కలెక్షన్స్ కనుక రాకపోతే దానిని ప్లాప్ గానే పరిగణిస్తుంటారు. ఇంకో విషయం ఏమిటంటే షేర్ కలెక్షన్స్ బట్టే హీరో రేంజ్ ఏంటన్నది డిసైడ్ అవుతుంది.

సరే ఇదంతా పక్కన పెట్టేసి.. ఇప్పటి వరకూ టాలీవుడ్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం రండి. అయితే ఇవి మా డేటా బేస్ కు సంబందించినవి కాదు సుమా.! ఐ.ఎం.డి.బి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) కు సంబంధించిన డేటాను ఆధారం చేసుకుని చెబుతున్న కలెక్షన్స్ వివరాలు. ఇక ఆ లెక్కల ప్రకారం అత్యథిక కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బాహుబలి 2 ది కన్క్లూజన్ (2017)

19Baahubali 2 The Conclusion

వరల్డ్ వైడ్ గ్రాస్ : 1807 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 865.1 కోట్లు

2)బాహుబలి 1 : ది బిగినింగ్(2015)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 602 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 311 కోట్లు

3) సాహో (2019)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 420.6 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 213.6 కోట్లు

4)అల వైకుంఠపురములో(2020)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 274.4 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 162.8 కోట్లు

5) సైరా నరసింహరెడ్డి(2019)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 248 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 145 కోట్లు

6) సరిలేరు నీకెవ్వరు (2020)

వరల్డ్ వైడ్ గ్రాస్ :237.1 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 142.4 కోట్లు

7)రంగస్థలం (2018)

వరల్డ్ వైడ్ గ్రాస్ :213.4 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 123.7 కోట్లు

8)మహర్షి(2019)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 184.6 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 108.6 కోట్లు

9) భరత్ అనే నేను (2018)

వరల్డ్ వైడ్ గ్రాస్ :178.1 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 102.3 కోట్లు

10) ఖైదీ నెంబర్(2017)


వరల్డ్ వైడ్ గ్రాస్ : 165.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 101.9 కోట్లు

11)అరవింద సమేత (2018)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 155 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 89.6 కోట్లు

12)శ్రీమంతుడు(2015)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 151 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 87.5 కోట్లు

13) ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్(2019)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 140.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 82.3 కోట్లు

14)జనతా గ్యారేజ్ (2016)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 138.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 79.3 కోట్లు

15)అత్తారింటికి దారేది(2013)

వరల్డ్ వైడ్ గ్రాస్ : 135.6 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 76.8 కోట్లు

16)జై లవ కుశ(2017)

వరల్డ్ వైడ్ గ్రాస్ :130.4 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 73.1 కోట్లు

17)మగథీర (2009)

వరల్డ్ వైడ్ గ్రాస్ :129 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 76.1 కోట్లు

18)సరైనోడు (2016)

వరల్డ్ వైడ్ గ్రాస్ :129 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 75.1 కోట్లు

19)గీత గోవిందం(2018)

వరల్డ్ వైడ్ గ్రాస్ :126 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 70.1 కోట్లు

20)స్పైడర్ (2017)

వరల్డ్ వైడ్ గ్రాస్ :121.3 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ : 64.9 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus