Tiger 3: ఆ సీన్ తీసినందుకు డైరెక్టర్ కి దండం పెట్టాలంటున్న నెటిజన్లు..!

  • October 19, 2023 / 02:05 PM IST

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నారో డైరెక్టర్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముద్దు సీన్స్ హాట్ సీన్స్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. మరీ ముఖ్యంగా లిప్ లాక్ లేనిదే ఇప్పుడు ఏ సినిమాను తెరకెక్కించలేకపోతున్నారు డైరెక్టర్స్. రీసెంట్గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్3 సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . సల్మాన్ ఖాన్ తన యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకాన్ని క్రియేట్ చేశారు .

కత్రినా కూడా బాగా నటించింది . తన అందంతో బాగా మెప్పించబోతుంది అంటూ కూడా తెలుస్తుంది . అయితే ఈ ట్రైలర్ లో ఓ సీన్ మాత్రం జనాలకు పగలబడి నవ్వుకునే అంత నవ్వు తెప్పిస్తుంది. మనీష్ శర్మ ఈ సీన్ ని అసలు ఎలా డైరెక్ట్ చేశాడా అంటూ జనాలు బుర్ర పీక్కుంటున్నారు. ముఖ్యంగా కత్రినా కైఫ్ టవల్ తో ఓ ఫైట్ సీన్ లో నటిస్తుంది .

అసలు ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కి రాని థాట్ మనీష్ శర్మకి ఎలా వచ్చింది రా బాబు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. టవల్ కట్టుకొని ఇంకో టవల్ కట్టుకున్న లేడీ విలన్ తో క్యాట్ ఫైట్ వేరే లెవెల్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు . మధ్యలో క్యాట్ టవల్ ని పట్టుకొని లేడీ విలను లాగడం దానిని అలవోకగా ఆమె పట్టుకోవడం మనం (Tiger 3) ట్రైలర్ లో గమనించవచ్చు .

ఈ వీడియో చూసిన అభిమానులు “ఏంది పాప ఈ ఫైట్ ..? టవల్ జారితే ఇంకేమైనా ఉందా..? అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు “. మరి కొందరు అసలు ఇలాంటి సీన్ తెరకెక్కించడం మనీష్ కు కాళ్లకు దండం పెట్టాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus