‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. తెలుగులో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. రీనా అనే పాత్రలో శ్రీనిధి శెట్టి ఈ సిరీస్ లో నటించింది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ లో ఈమె కొద్దిసేపే కనిపిస్తుంది.పొగరుబోతు అమ్మాయిగా ఈమె మంచి నటన కనపరిచింది.అయితే రెండో పార్ట్ లో ఈమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని వినికిడి. క్లైమాక్స్ లో ఈమె పాత్ర చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టించింది.
‘అమ్మ వస్తుంది’ అంటూ ఈమె చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలు రిలీజ్ అయ్యాక ఈమె పారితోషికం పెంచేసింది అంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలకు కలిపి ఈమె రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటే.. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఈమె ను హీరోయిన్ గా సంప్రదిస్తే రూ.7 కోట్లు డిమాండ్ చేసిందట.
దీంతో టాలీవుడ్ నిర్మాతలు జంకుతున్నారు. లేదంటే.. ఈపాటికే ఇక్కడ చాలా సినిమాల్లో ఈమెకు ఆఫర్లు వచ్చి ఉండేవి. ఇదిలా ఉండగా.. శ్రీనిధి శెట్టి బికినీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇవి 2015, 2016 లో తీసుకున్నవని తెలుస్తుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!