Kiara Advani: కైరా అద్వానీ డీప్ క్లీవేజ్ షో.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు..!

  • December 18, 2022 / 06:22 PM IST

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ… తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ వెంటనే రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించే ఛాన్స్ ను కూడా దక్కించుకుంది. ఈ సినిమా మాత్రం ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ రాంచరణ్ తో ఈమెకు మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.

ఇక బాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లో నటించి మరో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం రాంచరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గదు అన్న సంగతి తెలిసిందే. నిత్యం గ్లామర్ ఫొటోలతో యూత్ ను మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోల్లో క్లీవేజ్ షోలతో దడదడ లాడించింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus