మళ్ళీ హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన కియారా అద్వానీ..!

కియారా అద్వానీ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. యూత్ ని ఎలా మాయలో పడేయాలో… ఎలా మాయచేసి కట్టిపడేయాలో ఈమెకు బాగా తెలుసు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటించడం.. అందులోనూ హాట్ హాట్ సీన్లలో నటించడానికి ఈమె అస్సలు వెనుకాడడు. ఇక అవార్డు వేడుకల్లో కూడా అదిరిపోయే డాన్సులతో అందరిలోనూ జోష్ రేపుతుంటుంది. ఇక ప్రముఖ మ్యాగ్జైన్ లకు కూడా అదిరిపోయే డ్రెస్సులు ధరించి ఫోటోలకు ఫోజులిస్తుంటుంది. అది పక్కన పెడితే.. కేవలం కుర్ర కారు కోసమే అన్నట్టు హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. పోస్ట్ చేసిన గంటల్లోనే.. వాటికి లక్షల లైకులు వస్తుంటాయి.

ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సెక్సీ లుక్స్ తో… హాట్ హాట్ అందాలు వలుకబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఓ పక్క ఇలా కుర్రకారుని ఆకట్టుకుంటూనే.. మరోపక్క తనతో పనిచేసిన హీరోలతో కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ‘భరత్ అనే నేను’ చిత్రం తర్వాత మహేష్ తో మంచి స్నేహాన్ని డెవలప్ చేసుకుంది. ఆ చిత్రం కంటే ముందు నుండే.. నమ్రతతో ఈమెకు మంచి అనుబంధం ఉంది. ఇక ‘వినయ విధేయ రామా’ చిత్రం తర్వాత చరణ్, ఉపాసనలతో కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఇక సినిమాల పరంగా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ పెద్ద హిట్టవ్వడంతో అక్కడ ఈమె క్రేజ్ డబుల్ అయ్యింది. ప్రస్తతం ఈ భామ చేతిలో 4,5 సినిమాలున్నాయి. అవి కూడా హిట్టయితే ఈమె నెంబర్ వన్ రేసులో ఉండటం ఖాయమనే చేప్పాలి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

 

16


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus