King Of Kotha Collections: ‘కింగ్ ఆఫ్ కొత్త’ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

  • August 25, 2023 / 06:15 PM IST

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ‘జీ స్టూడియోస్’, ‘వేఫేరర్ ఫిల్మ్స్’ బ్యానర్లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.అభిలాష్ జోషి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.యాక్షన్ ఎపిసోడ్స్, కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ కూడా ఉంటాయనే భరోసా ఇచ్చింది. అయితే ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

దీంతో ఓపెనింగ్స్ సో సో గానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.26 cr
సీడెడ్ 0.07 cr
ఆంధ్ర(టోటల్) 0.27 cr
ఏపీ + తెలంగాణ 0.60 cr

‘కింగ్ ఆఫ్ కొత్త’ (King Of Kotha) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.0.60 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.5.4 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. మరి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus