Kiran Rathod: కిరణ్ రాథోడ్ ఎందుకు ఇలా అయిపోయింది.. ఓ ఊపు ఊపేస్తున్న లేటెస్ట్ ఫోటోలు

కిరణ్ రాథోడ్ (Kiran Rathod) .. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కు కజిన్ గా ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమెలో రవీనా పోలికలు కూడా ఉంటాయి. 2002లో విక్రమ్ హీరోగా వచ్చిన ‘జెమినీ'(తమిళ్) చిత్రంతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఈమె సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమైంది. తెలుగులో కూడా ‘నువ్వులేక నేనులేను’ సినిమాలో నటించింది.

ఆ తర్వాత విలన్, అన్బే శివం, విన్నర్, తెన్నవన్, ఆంబళ్ వంటి తమిళ సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంది.కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది కానీ సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా.. గత ఏడాది అంటే ‘బిగ్ బాస్ 7 ‘ లో ఈమె ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇక్కడ కూడా రాణించలేక త్వరగానే ఎలిమినేట్ అయిపోయింది. అయితే కిరణ్ ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింత ఎక్కువగా పెంచేసింది అని చెప్పాలి.

ఈమె ఫోటోలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతున్నాయి. 43 ఏళ్ల వయసులో కూడా కిరణ్ ఇలా రెచ్చిపోతుంది ఏంటి? అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమాల్లోనే ఈ బ్యూటీ అస్సలు తగ్గదు అనే సంగతి తెలిసిందే. అది పక్కన పెడితే.. ఈమెకు సంబంధించిన అశ్లీల వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇది ఒరిజినల్ వీడియోనా.. మార్ఫింగ్ వీడియోనా అనేది క్లారిటీ లేదు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/i/status/1770978410481000564

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus