Kriti Kharbanda: పవన్ హీరోయిన్ కృతి కర్బందా డీప్ క్లీవేజ్ షోలు వైరల్!

  • June 8, 2023 / 09:23 PM IST

కృతి కర్బందా.. అందరికీ సుపరిచితమే..! ‘బోణి’ ‘అలా మొదలైంది’ ‘తీన్ మార్’ ‘మిస్టర్ నూకయ్య’ ‘ఒంగోలు గిత్త’ ‘బ్రూస్ లీ’ ‘ఓం 3D’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈమెకు పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ.. సక్సెస్ మాత్రం లభించలేదు. దీంతో తర్వాత ఈమెకు టాలీవుడ్లో అవకాశాలు కరువయ్యాయి. అయినప్పటికీ బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది లెండి..!

‘హౌస్ ఫుల్ 4’ ‘పాగల్ పంటి’ ‘వాన్’ ’14 ఫేర్’ వంటి చిత్రాల్లో నటించింది. మరోపక్క పుల్కిత్ సామ్రాట్ అనే మరో నటుడితో ఈమె డేటింగ్లో ఉంది. వీళ్లిద్దరూ కలిసి ‘వీరే కి వెడ్డింగ్’ ‘పాగల్ పంటి’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఇదిలా ఉండగా.. కృతి కర్బంద ఈ మధ్య కాలంలో గ్లామర్ షో మరింతగా పెంచేసింది. ఈమె (Kriti Kharbanda) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus