కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘లియో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ సినిమా చాలా బాగా కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా లాభాలు అందించింది. రిలీజ్ అయ్యి 3 వారాలు పూర్తి కావస్తున్నా ఈ మూవీ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి.
ఒకసారి ‘లియో’ 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 10.49 cr |
సీడెడ్ | 4.62 cr |
ఉత్తరాంధ్ర | 3.04 cr |
ఈస్ట్ | 2.00 cr |
వెస్ట్ | 1.19 cr |
గుంటూరు | 1.83 cr |
కృష్ణా | 1.64 cr |
నెల్లూరు | 1.13 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 25.94 cr |
‘లియో’ (LEO) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.15.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.25.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.9.94 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మూడో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంది అని చెప్పాలి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!