Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాల లిస్ట్..!

  • April 27, 2023 / 06:09 PM IST

‘వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా’ అంటూ ‘గంగోత్రి’ సినిమాలో ఆడి పాడిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈమె పేరు కావ్య కళ్యాణ్ రామ్. ఆ చిత్రంలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో కావ్య కనిపించింది. అయితే ఆ చిత్రం వచ్చి 20 ఏళ్ళు పూర్తయ్యింది. కావ్య ఇప్పుడు హీరోయిన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ రెండు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించేసింది. దీంతో అలీ, కమల్ హాసన్, మీనా, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి వారి సరసన ఈమె కూడా చేరినట్టు అనుకోవచ్చు.

ఆమె (Kavya Kalyanram) నటించిన ‘ఉస్తాద్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించాడు. ‘వారాహి’ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. సో ఈ మూవీతో కావ్య హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడుతుందని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ‘గంగోత్రి’ తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య నటించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) స్నేహమంటే ఇదేరా :

నాగార్జున – సుమంత్ కాంబినేషన్లో రూపొందిన మూవీలో కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

2) గంగోత్రి :

అల్లు అర్జున్ డెబ్యూ మూవీ ‘గంగోత్రి’ లో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది.

3) బాలు :

పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది కావ్య

4) ఠాగూర్ :

చిరంజీవి నటించిన ఈ మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది

5) అడవి రాముడు(2004) :

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.




6) విజయేంద్ర వర్మ: 

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.




7) బన్నీ :

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.




8) సుభాష్ చంద్రబోస్ :

వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.




9) పాండురంగడు :

బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.




 

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus