MAD Collections: ‘మ్యాడ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • January 20, 2024 / 09:03 PM IST

‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో అనుదీప్ శిష్యుడు కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు.

అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.50 cr
సీడెడ్ 1.00 cr
ఉత్తరాంధ్ర 2.00 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 6.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
2.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.00 cr

‘మ్యాడ్’ (MAD) చిత్రానికి రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.9 కోట్ల షేర్ ను సాధించి 5 రెట్లు లాభాలను అందించింది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus