ఆ రెండూ నెలలూ మహేష్‌ ఇండియాలో వుండడు

  • September 29, 2020 / 04:40 PM IST

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యామిలీ పర్సన్‌. షూటింగ్స్‌ లేకపోతే ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తారు. ఆయనకు ఫారిన్‌లో షూట్‌ వున్నప్పుడు కిడ్స్‌ గౌతమ్‌, సితార స్కూల్స్‌కి హాలీడేస్‌ వుంటే వాళ్ళను కూడా తీసుకువెళతారు. ప్రజెంట్‌ స్కూల్స్‌కి క్లాసెస్‌ జరగడం లేదు. ఎక్కువగా ఆన్‌లైన్‌ క్లాసెస్‌ జరుగుతున్నాయి. సో… ‘సర్కారు వారి పాట’ అమెరికా షెడ్యూల్‌కి కిడ్స్‌ను తీసుకువెళ్ళాలని ప్లాన్‌ చేశారట. పరశురామ్‌ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు యాక్ట్‌ చెయ్యనున్న సినిమా ‘సర్కారు వాటి పాట’.

నెక్ట్స్‌ మంత్‌ అమెరికాలో షూట్‌ స్టార్ట్‌ చెయ్యనున్నారని టాక్‌. నవంబర్‌ నుండి డిసెంబర్‌ వరకూ అక్కడే షూట్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారట. వాషింగ్టన్‌, ఫ్లోరిడాలో షూట్‌ చేస్తారట. ఫారిన్‌ బ్యాక్‌డ్రాప్‌లో అవుట్‌ డోర్‌లో తియ్యాల్సిన మెజారిటీ సీన్లు అన్నీ కంప్లీట్‌ చేసేలా ప్లాన్‌ చేశారని టా ‘మహర్షి’లో కొంత పార్ట్‌ అమెరికాలో షూట్‌ చేశారు. అప్పుడు కిడ్స్‌ని తీసుకువెళ్ళారు.

ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అమెరికా షెడ్యూల్‌కి కూడా వైఫ్‌ నమ్రత, కిడ్స్‌ని మహేష్‌ తీసుకువెళ్తున్నారట. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అక్కడే సెలబ్రేట్‌ చేసేలా ప్లాన్‌ చేశారట. నవంబర్‌ నుండి నెక్ట్స్‌ ఇయర్‌ స్టార్టింగ్‌ వరకూ మహేష్‌ ఫ్యామిలీ అమెరికాలో వుంటారని సమాచారం.

Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus