Manchu Lakshmi: పొట్టి గౌనులో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న మంచు లక్ష్మీ!

  • May 24, 2023 / 07:10 PM IST

మంచు లక్ష్మిటాలీవుడ్ లో హీరోయిన్ గా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. మంచు లక్ష్మి అంటే మోహన్ బాబు కూతురు అని మన అందరికి తలిసిన విషయమే. ఈ మద్యకాలంలో తన అందం మరింత మేరుగుపరుతుంది. ప్రస్తుతం మంచులక్ష్మి ఓ యాక్షన్ త్రిల్లర్ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గ నటిస్తుంది. మొట్టమొదటిగా మంచు లక్ష్మి అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరేంద్రి అనే పాత్రలో విలన్ రోల్ లో నటించింది. ఆ సినిమా తరువాత ఎన్నో ప్రశంశలు కూడా అందుకుంది.

అంతేకాకుండా తెలుగులోకి అడుగు పెట్టక ముందే మంచు లక్ష్మి ఎన్నో హాలీవుడ్ సిరీస్ లలో హాలీవుడ్ చిత్రాలలో నటించింది. ముఖ్యంగా ఈమె మాట్లాడే మాటలు కాస్త విభిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. సోషల్ మీడియా లో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటూ పలు రకాలుగా ట్రోల్ కి గురవుతూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా సంచలనం రేపుతున్నాయి. స్కిన్ షో చేస్తూ అమ్మడు మెంటల్ ఎక్కిస్తుంది. పొట్టి గౌనులో పొడుగు కాళ్లు అన్నీ కనిపించేలా ఫొటోస్ పెట్టింది పిచ్చెక్కిస్తోంది.

చెప్పాలంటే ఈ ట్రెడిషన్ లుక్ లో మంచు లక్ష్మి అందం మరింత రెట్టింపు అయింది అని నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు . అంతే కాకుండా తన తమ్ముడు పెళ్ళిలో కూడా తెలుగింటి సంప్రదాయాలను పాటిస్తూ దుస్తుల్ని ధరించింది. ఈ మద్య కాలంలో మంచు లక్ష్మి మరింత ఫిట్ గా మారింది. మంచు లక్ష్మి ఉన్న హీరోయిన్లలో ఏ మాత్రం తీసిపోదని తన అందం తో అప్పుడప్పుడు మెరిసిపోతూ ఉంటుంది.

హీరోయిన్లకు మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఏ మాత్రం తీసిపోదని, తనకు ఉన్న అందాలతో అందరిన్ని ఆకట్టుకొని , ఇప్పటికి తన ఏజ్ కూడా చిన్న ఏజ్ లాగానే కనిపిస్తోంది అని తను వేసుకున్న డ్రెస్ ని బట్టి చెప్పవచ్చు. మంచు లక్ష్మి ఇంత అందంగా ఉంటే హీరోయిన్స్ ఎవరూ పోటీకి రాలేరని. ఆ డ్రెస్ లో కనిపించే అందాలు నెటిజన్లను ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus