Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ బ్యూటీ మీనాక్షి చౌదరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

మీనాక్షి చౌదరి .. గత రెండు వారాలుగా ఈమె పేరు మార్మోగుతుంది. ఎందుకో అందరికీ తెలుసు. సుశాంత్ హీరోగా 2022 లో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘ఖిలాడి’ అనే పెద్ద సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో రవితేజతో లిప్ లాక్ సన్నివేశంలో నటించి అలాగే బికినీలో కూడా దర్శనమిచ్చింది.

అయితే ‘ఖిలాడి’ ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడి (Meenakshi Chaudhary) పని అయిపోయిందేమో అనే కామెంట్లు వినిపించాయి. కానీ 2022 చివర్లో వచ్చిన ‘హిట్2’ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో మీనాక్షి నటనకు, గ్లామర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మహేష్ -త్రివిక్రమ్ ల గుంటూరు కారం లో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తుంది. అదే నిజమైతే ఈమె దశ తిరిగినట్టే. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus