వైరల్ అవుతున్న మెగా డాటర్ పోస్టు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ ఫ్యామిలీకి సంబంధించిన పలు వార్తలు ఎంతలా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితం ద్వారా బాగా పాపులర్ అయింది. మొదటి పెళ్లి సమయంలో మెగా ఫ్యామిలీని దాదాపు రోడ్డు మీదకు లాగేసింది.

ఆ సమయంలో తన బాబాయి పవన్ కళ్యాణ్ చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టింది. అయితే తన భర్తో ఒక బిడ్డను కన్న తర్వాత విబేధాలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి చిరంజీవి ఇంటికి చేరుకుంది. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లు కళ్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి జరిపించారు. వారిద్దరికి నవిష్క పుట్టింది. మళ్లీ ఏమైందో తెలియదు కానీ అతనికి కూడా దూరంగా ఉంటుంది (Sreeja) శ్రీజ.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కూతురు నవిష్క ను కళ్యాణ్ దేవ్ దగ్గరికి వారానికి ఒక రోజు పంపిస్తుంది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉంది. అదే క్రమంలో శ్రీజ వెకేషన్లో ఉంటూ సంథింగ్ సంథింగ్ ఇన్ కమింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ మనసుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

శ్రీజ మళ్లీ ఏదో కొత్త న్యూస్ చెప్పబోతుంది అంటూ ఆలోచిస్తున్నారు. పోస్ట్ చేసే క్రమంలో దాని కింద స్వాతి నిమ్మగడ్డ అనే పేరు ఈమె ట్యాగ్ చేసింది. దీనిని చూస్తే వీరిద్దరు కలిసి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తారా.. లేదా ఇంకా ఏదైనా కొత్త విషయాన్ని చెప్పబోతున్నారా? అని అందరి మదిలో పలు ప్రశ్నలు కలుగుతున్నాయి. మొత్తానికి శ్రీజ చేసిన ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus