Mega Family: కొణిదెల వారి కనువిందైన రాఖీ ఫొటోలు చూశారా!

  • August 23, 2021 / 11:09 AM IST

నిన్న అందరికీ ఒకటే పండగ అయితే… చిరంజీవి కుటుంబానికి, ఆయన అభిమానులకు రెండు పండగలు. ఒకటి రక్షాబంధన్‌, రెండోది చిరంజీవి పుట్టిన రోజు. చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు, పోస్టర్లు, వీడియోలు, పోస్ట్‌లు, విషెస్‌ చాలానే చూసి ఉంటారు. మరి చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు ఎలా జరిగాయో చూశారు. నిన్న నాగబాబు ఓ స్పెషల్‌ వీడియో కూడా విడుదల చేశారు. అందులో మెగా అన్నదమ్ములకు వారి సోదరీమణులు రాఖీ కట్టడం చూడొచ్చు.

అవి కాకుండా రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌కు వాళ్ల సిస్టర్స్‌ సుస్మిత, శ్రీజ, నిహారిక రాఖీ కట్టిన ఫొటోలు కూడా కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో చరణ్‌, వరుణ్‌తో నిహారిక చేసిన సందడైతే మామూలుగా ఉండదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను పోస్ట్‌ చేసింది. మొత్తంగా భలే సందడిగా, సరదాగా సాగిన ఆ ‘మెగా రక్షాబంధన్‌’ ఫొటోలు మీరూ చూసేయండి. పనిలో పనిగా వీడియోలు మీద కూడా ఓ లుక్కేయండి మరి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus