మెగా సిస్టర్స్… లంచ్ డేట్ ఫోటోస్ వైరల్..!

మెగా ఫ్యామిలీకి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ ను శాసిస్తూ వస్తుంది మెగా ఫ్యామిలీ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఫ్యామిలీ నుండి దాదాపు 8 మంది హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వీరిలో చిరుతో కలిపి నలుగురు స్టార్ హీరోలు ఉండగా.. ఇంకో ముగ్గురు మిడ్ రేంజ్ హీరోలు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక నిజజీవితంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ బాండింగ్ ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూశాం.

ఇదిలా ఉండగా.. తాజాగా మెగా సిస్టర్స్ అయిన నిహారిక, శ్రీజ, సుస్మిత ..లు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన ఈ మెగా సిస్టర్స్ అనంతరం.. లంచ్ కి వెళ్లి సరదాగా గడిపారు.అక్కడ తీసుకున్న ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!


రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus