Guntur Kaaram: గుంటూరు కారం గ్లింప్స్ పై ట్రెండ్ అవుతున్న 10 ఇంట్రెస్టింగ్ మీమ్స్

Advertisement

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ‘మహేష్ 28’ ‘ఎస్.ఎస్.ఎం.బి 28’ వంటి వర్కింగ్ టైటిల్స్ తో ఈ మూవీ ప్రచారంలో ఉంది. అయితే ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా .. మహేష్- త్రివిక్రమ్ ల సినిమా టైటిల్ ను అలాగే గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి టైటిల్ ‘గుంటూరు కారం’ గా ఫిక్స్ చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది .

అలాగే ఒక నిమిషం 4 సెకన్ల నిడివి గల గ్లింప్స్ కూడా వదిలారు. ఇందులో మహేష్ (Guntur Kaaram) గుంటూరు మిర్చి యార్డులో బీడీ కాలుస్తూ.. తలకి రెడ్ టవల్ కట్టుకుని స్టైల్ గా నడుచుకుంటూ రావడం, తర్వాత రౌడీ గ్యాంగ్ ను ఇరకొట్టడం వంటివి చూపించారు.బీడీ ఏమైనా త్రీడీలో కనబడతందా’’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ త్రివిక్రమ్ స్టైల్లో ఉంది. ఓ విధంగా ఫ్యాన్స్ కి అలాగే మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా టీజర్ ఉంది.

కాకపోతే ఇది చాలా వరకు ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘సిత్తరాల’ పాటలోని ఫైట్ ను గుర్తుచేసే విధంగా ఉందనే కామెంట్స్ కూడా వినిస్తున్నాయి. అంతేకాకుండా గుంటూరు కారం చిత్రం పై కొన్ని మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.ఎన్టీఆర్ రాఖీ సినిమా ట్యాగ్ లైన్ కూడా ఈ మూవీ టైటిల్ కు వాడుకున్నారు. ఆ మీమ్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి:

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus