Jonita Gandhi: సింగర్ జోనీతా గాంధీతో అనిరుద్ లవ్ ఎఫైర్?

తెలుగు,తమిళం అనే భేదాలు లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ అనిరుద్ రవి చందర్. అనిరుద్ రవిచంద్ర అంటే మ్యూజిక్ మాత్రమే కాదు ఆయన ఒక బ్రాండ్ అని చెప్పాలి అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన పలు సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ స్టార్ట్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనిరుద్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నటువంటి దేవర సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పనులలో అనిరుద్ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఆనిరుద్ గురించి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. గతంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో సుచి లీక్స్ పేరిట కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అలాగే హీరోయిన్ ఆండ్రియాతో అనిరుద్ డీప్ లిప్ లాక్ చేసిన ఫోటో కూడా బయటకు వచ్చింది అయితే ఈ ఫొటోస్ గురించి కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన సంగీత సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు పాట ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఇక ఈ పాట ఫేమస్ కావడంతో సింగర్ జోనీత గాంధీ కూడా బాగా పాపులర్ అయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా ఈమెతో ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరూ ప్రేమలో ఉండటం వల్లే అనిరుద్ ఎక్కడ ఉంటే (Jonita Gandhi) జోనీతా కూడా అక్కడే కనిపిస్తున్నారు. ఇలా వీరిద్దరి గురించి లవ్ అఫైర్స్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరిద్దరూ ఏమాత్రం ఖండించడం లేదు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus