Nabha Natesh: లంగా వోణిలో నభా నటేష్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

ఈ మధ్య నభా నటేష్…ఫోటో షూట్ల జోరు పెంచింది. మొన్నటి వరకు హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేసింది. అయితే సడెన్ గా తెలుగు సంప్రదాయ పద్దతిలో లంగా వోణిలో ఈమె దర్శనమిచ్చింది. ఈ ఫొటోల్లో ఆమె చూడచక్కగా అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈమెకు ఇన్స్టా ఖాతాకి 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉండడంతో ఈ ఫోటోలు కొద్దిసేపటికే వైరల్ అయిపోయాయి. ఈ ఫొటోల్లో మునుపటికంటే కూడా నభా.. మరింత సన్నగా కనిపిస్తుందని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఫెస్టివల్ మూడ్ కు తగినట్టుగా ఇలా రెడీ అయినట్టు ఆమె చెప్పుకొస్తుంది. ఈమె లేటెస్ట్ మూవీ ‘మాస్ట్రో’ విడుదలకు ముస్తాబవుతోంది. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసాడు. సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ విషయాలను పక్కన పెట్టేసి నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus