ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇస్మార్ట్ భామ..నభా నటేశ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు సరిగ్గా రాని హీరోయిన్లంతా సోషల్ మీడియాపై పడ్డారు. నెట్టింట అందాల ప్రదర్శన చేస్తూ ముందుగా ప్రేక్షకుల మనసు కొల్లగొడుతున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంటే సినిమా ఛాన్సులు ఈజీగా కొట్టేయచ్చనే ప్లాన్ లో ఉన్నారు. అందుకే స్టార్ హీరోయిన్ల నుంచి యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు.. ఇలా అందరూ నెట్టింట సొగసుల బాంబ్ పేల్చే పనిలో పడ్డారు. ముఖ్యంగా కొంతకాలం సినిమా ఇండస్ట్రీని ఏలి..

కాలక్రమంలో అవకాశాలు తగ్గిన భామలంతా మళ్లీ అవకాశాల కోసం ఈ బ్యూటీ గేమ్ ను ఆశ్రయిస్తున్నారు. అలాంటి హీరోయిన్ల చెంతన చేరిపోయింది మన ఇస్మార్ట్ భామ నభా నటేశ్. ఈ బ్యూటీకి ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన అవకాశాలు.. హిట్ మూవీస్ లేవు. తన సినిమా కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా అంటే ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. ఈ చిత్రంలో ఈ భామ నటన, గ్లామర్ కు తెలుగు కుర్రాళ్లు గుడి కట్టేశారనుకోండి.

ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ మాస్ కీ మాస్.. క్లాస్ కీ క్లాస్ అన్నట్లు ఈ బ్యూటీ చేసిన సందడి చూసి టాలీవుడ్ లో ఈ భామ ఈజీగా పాతుకుపోతుందని అనుకున్నారు. కానీ అంతా అనుకున్నట్లు జరగలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో నెమ్మదిగా తెలుగు తెరపై కనుమరుగైపోయింది. ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. వీలైనంతగా అందాల ప్రదర్శన చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.

తాజాగా ఈ భామ నేపాల్ లో వెకేషన్ కు వెళ్లింది. అక్కడ జాలీగా ఎంజాయ్ చేసిన నభా.. మళ్లీ సోషల్ మీడియాకి కమ్ బ్యాక్ ఇచ్చింది. తాజాగా నభా పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ రెడ్ అండ్ గోల్డ్ కలర్ లెహంగాలో సందడి చేసింది. పైట తీసేసి ఉప్పొంగే ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. చేతులు పైకెత్తి మత్తెక్కించే చూపులతో నభా ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు కిర్రెక్కి పోతున్నారు. ఫైర్ ఎమోజీస్ తో కామెంట్ బాక్సును నింపేస్తున్నారు.

 

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus