Nagarjuna: ఆయనతో పని చేసిన ఆ క్షణం ఎప్పటికీ మరువలేను: నాగార్జున

  • October 6, 2022 / 11:49 PM IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదలై మిశ్రమ స్పందన లభించుకుంది ఇకపోతే ఈ సినిమాని తెలుగులో విడుదల చేయగా త్వరలోనే తమిళంలో కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి నాగార్జున డైరెక్టర్ మణిరత్నం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను పుట్టి పెరిగింది చెన్నైలో నేనని అనంతరం హైదరాబాద్ వెళ్ళామని తెలిపారు. ఇలా తాను చెన్నై వస్తుంటే పుట్టింటికి వచ్చి వెళ్లినట్టు ఉందని ఈయన తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ గురించి కూడా మాట్లాడారు.ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందంటూ ఈయన చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించడమే కాకుండా అభినందనలు తెలియజేశారు.

ఇక మణిరత్నం గురించి మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైన డైరెక్టర్ అని ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు అంటూ ఈ సందర్భంగా నాగార్జున మణిరత్నం గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus