Nandini Rai: బిగ్ బాస్’ బ్యూటీ నందినీ రాయ్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • June 30, 2023 / 01:49 PM IST

నందినీ రాయ్ అందరికీ తెలుసు కదా. ‘040’ , హార్మోన్స్,మాయ,’మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాల్లో నటించిన నందినీ రాయ్ … ‘బిగ్ బాస్ 2’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ సీజన్లో పాల్గొన్న ఏకైక గ్లామర్ క్వీన్ కావడంతో నందినీ రాయ్.. పేరు మార్మోగింది. కౌశల్ కు వ్యతిరేకంగా బిహేవ్ చేయకుంటే కనుక ఇంకో 2, 3 వారాలు హౌస్ లో కొనసాగేదేమో..! అయితే ‘బిగ్ బాస్’ వల్ల ఈమెకు ‘సిల్లీ ఫెలోస్’ ‘మెట్రో కథలు’ ‘పంచతంత్ర కథలు’ ‘వారసుడు'(2023 ) వంటి చిత్రాల్లో కూడా నటించింది.

త్వరలో రాబోతున్న ‘భాగ్ సాలే’ లో కూడా గ్లామర్ రోల్ ప్లే చేస్తుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ ఫోటో షూట్లు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటుంది. (Nandini Rai) ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus