Neha Shetty: ‘డిజె టిల్లు’ బ్యూటీ నేహా శెట్టి బర్త్ డే స్పెషల్ పిక్స్ వైరల్

  • December 6, 2023 / 11:29 AM IST

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘గల్లీ రౌడీ’ , సిద్దు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’, ఆర్.ఎక్స్.100 హీరో కార్తికేయతో ‘బెదురులంక 2012 ‘ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించి క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ. ఇక విశ్వక్ సేన్ తో చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉండగా నేహాశెట్టి (Neha Shetty)  ఈరోజు తన 24 వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెతో కలిసి నటించిన హీరోలు, దర్శకులు వంటి వారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అలాగే ఆమె అభిమానులు కూడా బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus