Janhvi Kapoor: శని, ఆదివారాల్లో జాన్వీ కపూర్ చేసే పనికి పై మండిపడుతున్న అభిమానులు!

జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి పరిచయమై.. నటనపరంగా తల్లిని మరిపించింది. మంచి మంచి సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ ను అలరిస్తోంది. అయితే ఆమె కెరీర్ లో కాస్త డిఫరెంట్ గా వెళ్తోంది. దాంతో బాలీవుడ్ సినిమాలలో ఆమె నటించిన ఏ సినిమా పెద్దగా హిట్ అవ్వడంలేదు. ఈ క్రమంలోనే సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ దేవరలో హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ గా ఈసినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. జాన్వీ కపూర్ కెరీర్ కు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాల కోసం.. సోషల్ మీడియాలో అందాలు దారపోస్తూ.. పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తుంది జాన్వీ.. ఒక రకంగా రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈమె చేసే ఈ హాట్ షోతో పాటు జాన్వీ వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా శ్రీదేవి ఫ్యాన్స్ అయితే.. జాన్వీ చేసే పనులు.. ఆమె అలవాట్లపై గట్టిగానే విమర్షిస్తున్నారట. అభిమానులు జాన్వీ పేరు ఎత్తితేనే మండిపడుతున్నారట.

వీకెండ్ వస్తే చాలు తన (Janhvi Kapoor) స్నేహితులతో కలిసి ఎక్కువగా పబ్ లో పార్టీలు చేసుకుంటూ గడుపుతూ ఉండటం. పద్దతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు డ్రింక్ చేయడం.. స్మోక్ కూడా చేస్తుంటుందని జాన్వీపై రకరకాలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని ఈ విషయంలో శ్రీదేవి ఫ్యాన్స్ మాత్రం .. జాన్వీపై కోపంగా ఉన్నారట.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె వీకెండ్ వస్తే మాత్రం స్థిమితం లేకుండా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారని తెలిసి ఎంతో మంది అభిమానులు శ్రీదేవి లాంటి గొప్ప నటి కడుపున పుట్టి తన పరువు తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.అటు మరికొంత మంది మాత్ర.. కాలం మారుతుంది ఇప్పుడు ఇలా ఉండకపోతే.. ఇండస్ట్రీలో సర్వేవ్ అవ్వలేరు అంటూ జాన్వీకి సపోన్ట్ చేస్తున్న్టుటు తెలస్తోంది. పార్టీ కల్చర్ సర్వ సాధారణం అని కొట్టిపారేస్తున్నారట.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus