Actress: వామ్మో ఆ హీరోయిన్ కి ఇదేమి పోయే కాలం అంటున్న నెటిజన్లు!

సినీ ఇండస్ట్రీ లో మనం ఎప్పుడూ ఊహించనివి జరుగుతూ ఉంటాయి. అసలు మనం ప్రస్తుతం బ్రతుకుతున్న సమాజానికి, సినీ ఇండస్ట్రీ కి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకుంటే సినీ నటులు ఇంత నీచంగా ఉంటారా అని మనకి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది సినీ నటులు ఆ వాతావరణం కి ఇమడలేక ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంత మంది మాత్రం కెరీర్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ద పడుతారు.

అలాంటి హీరోయిన్స్ లో ఒకరే రియా చక్రవర్తి. ఈమె ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ప్రేయసి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈమె అని పెద్ద రూమర్ ఉంది. పోలీసులు ఈమెని అనేక మార్లు ఈ విషయంపై విచారణ కూడా జరిపించారు. అయితే ఈమె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కంటే ముందే ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నిర్మాత మహేష్ భట్ ని పెళ్లాడింది.

మహేష్ భట్ అంటే మరెవరో కాదు, అలియా భట్ తండ్రి. 74 ఏళ్ళ వయస్సు ఉన్న మహేష్ భట్, రియా చక్రవర్తి 24 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడే తన కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నాడట. వీళ్లిద్దరు కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయిని పెళ్ళాడి, ఈ సభ్య సమాజానికి మహేష్ భట్ లాంటి నీచుడు ఏమి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడు అంటూ నెటిజెన్స్ చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు.

పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థని ఇలాంటి వాళ్ళు బ్రష్టు పట్టిస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేసారు నెటిజెన్స్. ఇప్పటికీ కూడా వీళ్లిద్దరు కలిసే ఉన్నారు అంటూ ఒక వాదన వినిపిస్తుంది, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus