Niharika: మెగా డాటర్ నిహారిక బ్యూటిఫుల్ పిక్స్ వైరల్!

మెగా డాటర్ నిహారిక మొన్నటి వరకు టర్కీ లో సేద తీరి వచ్చింది.టర్కీలో ఉండగా .. ఈమె పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు, గ్లామర్ ఫోటోలు ఎంతలా హాట్ టాపిక్ అయ్యాయో… అందరికీ తెలిసిన సంగతే. ఎక్కడికి వెళ్ళినా… వారం రోజుల్లో తిరిగొచ్చేసే నిహారిక, టర్కీకి వెళ్లి రెండు, మూడు వారాలు ఉండి వచ్చింది. ఆమె ఫ్రెండ్స్ తో కలిసి టర్కీ లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ను రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.

అవి ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిన సంగతే. ఇక ఇన్స్టాగ్రామ్ తరచూ కొత్త ఫోటోలు షేర్ చేస్తూ ఉండే నిహారిక .. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోటోలు చేయడం లేదు. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందులో ఆమె క్లాస్ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఇక బుల్లితెర పై పలు షోలు, అలాగే వెబ్ సిరీస్ ల తో కెరీర్ ను స్టార్ట్ చేసిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి సినిమాల్లో నటించింది.

కానీ ఇవేవీ ఆమెకు సక్సెస్ అందించకపోవడంతో తిరిగి వెబ్ సిరీస్ లలో నటించడానికి వెళ్ళిపోయింది. అటు తర్వాత లాక్ డౌన్ రావడం, ఈమెకు పెళ్లి జరగడం అనేవి అందరికీ తెలిసిన సంగతే.వెంకట చైతన్య జొన్నలగడ్డతో 2020 లో ఈమె పెళ్లి జరిగింది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అయ్యింది నిహారిక.

 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus