మెగాడాటర్ పెళ్లి సందడి షురూ!

మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక కొణిదెల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఇందులో ఏ సినిమా కూడా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ నీహారిక నటించిన వెబ్ సిరీస్ లకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ బ్యూటీ సినిమాలను పక్కన పెట్టి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనున్న సంగతి తెలిసిందే.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వివాహం జరగనుంది. ఇటీవలే నీహారిక పెళ్లి కార్డు కూడా బయటకొచ్చింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. అలానే కొందరు స్నేహితులు, సన్నిహితులు పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు. ఆ తరువాత డిసెంబర్ 11న హైదరాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు. మరో ఆరు రోజుల్లో పెళ్లి వేడుక జరగనుండడంతో ప్రీవెడ్డింగ్ పనులను షురూ చేశారు.

ఇందులో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోటుకి చేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నీహారిక కజిన్స్ తో పాటు మెగాహీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా అందరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

1

2

3

4

5

6

7

నిహారిక కొణిదెల వెడ్డింగ్ కార్డు

1

2

3

నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27


Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus