చర్చకు దారితీసిన నిహారిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్..!

2020లోనే మెగా డాటర్ నిహారిక పెళ్లి కూడా జరిగిన సంగతి తెలిసిందే.గుంటూరు ఐజీ కొడుకు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ ప్యాలస్ లో జరిగింది. ఈమె పెళ్ళిలో మెగా హీరోలందరూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సంగీత్ లలో అందరూ డ్యాన్స్ లతో సందడి చేశారు. ఇక నిహారిక పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే.పెళ్లి కూతుర్ని చేసిన దగ్గరనుండీ ప్రతీ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిహారిక.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. పెళ్ళైన తరువాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది నిహారిక. తాజాగా ఈమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ‘నాకు ఓ సీక్రెట్ తెలుసు.. కానీ చెప్పేస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది చెప్పండి…? అయినా సరే ఆ సీక్రెట్ ఒక్క జోసెఫ్ రాధిక్‌కు మాత్రమే తెలుసు’ అంటూ ఓ నోటి మీద చెయ్యి వేసుకున్న ఫోటోని షేర్ చేసి కామెంట్ పెట్టింది నిహారిక. జోసెఫ్ రాధిక్ అంటే..

నిహారిక, చైతన్య జొన్నలగడ్డల పెళ్లికి ఫోటోలు తీసిన ఫోటోగ్రఫర్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లో చాలా మంది పెళ్లిళ్ళకు ఈయనే ఫోటోలు తీస్తుంటాడు. ఇప్పుడు ఈయనకు, నిహారికకు మాత్రమే తెలిసిన సీక్రేట్‌ ఏంటా? అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరి ఆ సీక్రెట్ నిహారిక భర్త అయిన చైతన్యకు తెలుసా అంటూ కొంతమంది నెటిజన్లు నిహారికను అడుగుతున్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో నిహారిక తన నెక్స్ట్ పోస్ట్ లో రివీల్ చేస్తుందేమో చూడాలి..!

1

2

More…


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus