నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఈ వింత చూశారా..!

మెగా డాటర్ నిహారిక వివాహానికి సర్వం సిద్దం అయ్యింది. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కొడుకు చైతన్యతో నిహారిక పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబ‌ర్ 9న వీరి వివాహం రాజస్థాన్ లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో జరగబోతుంది. నిహారిక అన్న మరియు మెగాబ్రదర్ నాగబాబు కొడుకు అయిన వరుణ్ తేజ్..సారథ్యంలో పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెగా ఫ్యామిలీ అంతా సరదాగా గడుపుతున్నారు.

వాటికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సరే ఇదిలా ఉండగా … తాజాగా నిహారిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో ని పరిశీలిస్తే.. ఇద్ద‌రు మ‌హిళ‌లు నిహారిక కాళ్ళ పై పడినట్టు కనిపిస్తుంది.అదేంటి నిహారిక కాళ్ళ పై వాళ్ళు ఎందుకు పడినట్టు అని అంతా ఆలోచనలో పడ్డారు.అందరూ ఇలాగే అనుకుంటారు అని నిహారిక ముందుగానే ఊహించి ఉంటుంది నిహారిక.

అందుకే ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. ”కంగారు పడకండి.. చెప్తున్నా.. చెప్తున్నా.. వాళ్లిద్దరూ నా హీల్స్ సరి చేస్తున్నారు అంతే.! నా డ్రెస్సింగ్ అలాగే మేకప్ విషయంలో ఆ ఇద్దరూ చాలా సాయం చేస్తున్నారు.లేదంటే.. చాలా ఇబ్బంది పడేదాన్ని. ల‌వ్ యూ గర్ల్స్” అంటూ పేర్కొంది నిహారిక.

1

2

3

More..

1

2

3

4

5

6

7

నిహారిక కొణిదెల వెడ్డింగ్ కార్డు

1

2

3

నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27


Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus