నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఎవరి పనులలో వారు బిజీ అయ్యారు. అయితే నిహారిక ఇప్పుడప్పుడే రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలు ఏమాత్రం లేదని తెలుస్తోంది. ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిగా తన దృష్టిని సినిమాల పైన పెట్టింది. ఇకపోతే వెంకటచైతన్య కూడా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు లేరని తెలుస్తుంది.
నిహారిక నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు ఈయన విదేశీ పర్యటనలకు వెళ్లారు. అయితే తన కుటుంబంలో మాత్రం వెంటనే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడమే కాకుండా తన బంధువుల అమ్మాయితోనే పెళ్లి నిశ్చయించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వెంకట చైతన్య కూడా కుటుంబ సభ్యుల బలవంతం మేరకు పెళ్లికి ఒప్పుకున్నారని సమాచారం. ఈ విధంగా వెంకటచైతనే పెళ్లికి ఒప్పుకున్నారు అన్న విషయం తెలియడంతో నిహారిక ఒక్కసారిగా షాక్ అయ్యారట.
అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ మాత్రం వైరల్ గా మారింది. ఈమె కారులో ప్రయాణం చేస్తూ 7/G బృందావన కాలనీలోని కన్నుల భాషలు తెలియవులే అనే సాంగ్ వింటూ ప్రయాణం చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సాంగ్ ఆఫ్ ద డే అంటూ పోస్ట్ చేశారు. ఇలా నిహారిక ఈ పోస్ట్ చేయడంతో అందరూ కూడా ఏంటి వెంకటచైతన్యకు పెళ్లి అవుతుంది అంటే నిహారిక అంతలా బాధపడుతోందా..
వెంకట చైతన్య రెండో పెళ్లి ఈమెకు షాకింగ్ న్యూస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా పరస్పరంగీకారంతోనే విడిపోయారని,ఇక నిహారికలో అయితే విడాకులు తీసుకొని విడిపోయానన్న బాధ ఏమాత్రం కనపడలేదని ఎప్పటిలాగే ఫ్రెండ్స్ తో భారీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్పాలి.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!