వైరల్ అవుతున్న నిహారిక భర్త ఫోటోలు..!

  • June 19, 2020 / 09:16 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపొయింది.స్వయంగా ఈ విషయాన్ని నిహారికనే తన సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. అతని పేరు జొన్నలగడ్డ చైతన్య అట. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా అతను పని చేస్తున్నాడు.ఇతని సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు అని తెలుస్తుంది. ఆగష్టులోనే నిహారిక నిశ్చితార్థం … డిసెంబర్‌ లోపే నిహారిక పెళ్లి ఉండబోతుందని ప్రచారం నడుస్తుంది.ఇదిలా ఉండగా.. మొన్నటికి మొన్న నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది.

ఇక ఎక్కువ రోజులు ఆ సస్పెన్స్ ను మెయింటైన్ చెయ్యకుండానే రివీల్ చేసేసింది. గతంలో నిహారిక పెళ్లి వార్తల గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి. మొదట్లో అఖిల్ అని తరువాత సాయి తేజ్, విజయ్ దేవరకొండ అని ప్రచారం నడిచింది. అటు తరువాత నాగ శౌర్య తో డేటింగ్ లో ఉందని కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి. ఇక ప్రభాస్ తో నిహారిక పెళ్లి ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. తరువాత ఈ వార్తలను నిహారిక ఖండించినా..

ప్రచారం జరుగుతూనే వచ్చింది. మొత్తానికి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని నిహారిక డిసైడ్ అయ్యి.. ఏమాత్రం డిలే చెయ్యకుండానే తనకు కాబోయే భర్త చైతన్య గురించి అన్ని డీటెయిల్స్ చెప్పుకొచ్చేసిందని తెలుస్తుంది. ఇక నిహారికను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

<పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus