Nikki Tamboli: ఈ రేంజ్ క్లీవేజ్ షోలా.. వైరల్ అవుతున్న నిక్కీ తంబోలి గ్లామర్ ఫోటోలు

నిక్కీ తంబోలి.. సోషల్ మీడియాలో విచ్చల విడిగా అందాలు ఆరబోసే భామల్లో ఈమె కూడా ఒకరు. ఈమె ఆల్రెడీ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. 5 ఏళ్ల క్రితమే ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. 2019 లో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో తన అందంతో కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘తిప్పరా మీసం’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా .. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకు ఈ మూవీ కలిసి రాలేదు. అయితే ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. లేటెస్ట్ ఫొటోల్లో నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలతో షాకిస్తుంది. (Nikki Tamboli) ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus