ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ తన కుమారుడు సంజయ్ ను హీరోగా పరిచయం చేసిన చిత్రం “ఓ పిట్టకథ”. విశ్వంత్, నిత్యాశెట్టి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి చందు దర్శకుడు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ వంటి బడా స్టార్లందరూ ప్రమోట్ చేసిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ పిట్టకథ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!! కథ: వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి) ఓ … Continue reading ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!