ఏఆర్ రెహ‌మాన్ ప్రశంస‌లందుకున్న సంధ్యారాజు `ఫినామిన‌ల్ ఉమెన్` డ్యాన్స్ వీడియో..

  • March 14, 2022 / 10:12 PM IST

ప్ర‌ముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు ఇటీవ‌ల `నాట్యం` సినిమాలో త‌న డ్యాన్స్‌, మరియు న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేశారు.. తాజాగా ఉమెన్స్‌డే సంద‌ర్భంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఆస్కార్ అవార్డు గ్ర‌హీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ ప‌ద్యం `ఫినామిన‌ల్ ఉమెన్`కు మోడ్ర‌న్ కూచిపూడి క్లాసిక‌ల్ డ్యాన్స్ పెర్‌ఫామెన్స్ వీడియోను రూపొందించి సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఈ ఫినామిన‌ల్ ఉమెన్ డ్యాన్స్ వీడియోను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డు విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ ప్ర‌శంసించి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.

Click Here To Watch Now

ఈ వీడియో ఇప్ప‌టికే మూడు ల‌క్ష‌లకుపైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది. మ‌న తెలుగు అమ్మాయి, క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ జాతీయ స్థాయిలో ప్ర‌సిద్ది చెందిన ఏఆర్ రెహ‌మాన్ ప్రశంస‌లు అందుకోవ‌డం గ‌ర్వించ‌ద‌గిన క్ష‌ణం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus