Jr NTR: ఎన్టీఆర్ ను వాళ్లే వెన్నుపోటు పొడుస్తారా?..హెచ్చరించిన జ్యోతిష్యులు పండిట్ జగన్నాథ్!

మే 20న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 40 వ ఏడాదిలోకి అడుగుపెట్టడంతో జ్యోతిష్యులు ఈ స్టార్ హీరో జాతకాన్ని తిరగేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. మే 20న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 40లోకి అడుగుపెట్టడంతో జ్యోతిష్యులు ఈ స్టార్ హీరో జాతకాన్ని తిరగేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జాతకం ఎలా ఉంటుందనే విషయాన్ని వివరించారు..

అందులో భాగంగా సంచలన విషయాలను చెప్పాడు.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. దీనితో ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా మొత్తం వ్యాపించింది. నార్త్ కి చెందిన జ్యోతిష్యులు కూడా ఎన్టీఆర్ జాతకంపై తమ అంచనా చెబుతున్నారు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ జగన్నాథ్ గురూజీ ఎన్టీఆర్ జాతకాన్ని వివరించారు.. తన భవిష్యత్ ఇప్పుడు ఎలా ఉండబోతుందో వివరించారు..

జాతకం ప్రకారం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ నమ్మదగిన వారుగా ఉంటారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ సినిమాల పరంగా మరింత ఖ్యాతిని పొందుతారు. కెరీర్ గ్రోత్ పెరుగుతుంది. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అయితే కొన్ని నిర్ణయాలు ఎన్టీఆర్ లైఫ్ లో ఇబ్బందులు గురి చేస్తాయి అని ఆయన వివరించారు.. ఎన్టీఆర్ ను సొంతవాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు.. నమ్మినవాళ్ళే నట్టేట్లో ముంచేస్తారు అని ఆయన కుండలు బద్దలు కొట్టారు.. జ్యోతిష్యులు సన్నిహితుల నుంచి సమస్యలు అని చెప్పడంతో నెటిజన్లు దీనిని బాగా వైరల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలిలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఇప్పటికే తారక్ అభిమానులు నిరాశపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన తాతగారి శతజయంతి వేడుకలకు కూడా తారక్ హాజరు కాలేదు.. బాలయ్య తో మాటలు కూడా లేవు..ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ మూవీ, హృతిక్ రోషన్ తో మల్టీస్టారర్ మూవీ కూడా చేస్తున్నాడు..

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus