పవన్ కళ్యాణ్ ‘పంజా’ మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • December 4, 2022 / 11:43 AM IST

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌‌ఫామ్స్ ద్వారా.. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించి.. ఇప్పుడు సినిమాల్లో కనిపించకుండా.. ఫ్యామిలీతో గడుపుతున్న.. విదేశాల్లో సెటిల్ అయిన, ఫేడవుట్ అయిన సెలబ్రిటీల గురించి తెలుసుకుంటున్నాం.. యాక్ట్రెస్ సారా జేన్ డయాస్ పేరు విన్నారా?.. వీజే, హోస్ట్, మోడల్, మ్యూజీషియన్, యాక్టర్.. 2007 ఫెమినా మిస్ ఇండియా విన్నర్ అయిన సారా 2010లో విశాల్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘ఖిలాడి’ పేరుతో విడుదలైంది..

2011లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కనిపించలేదు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించిన సారా.. 2022 డిసెంబర్ 3న తన 40వ పుట్టినరోజు జరుపుకుంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా తన అప్‌డేట్స్ అన్నిటినీ ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. విదేశాల్లో సెటిలైపోయిన ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తెలుగులో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus