బికినీతో షాక్ ఇచ్చిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ

ఆర్ఎక్స్ 100 సినిమాతో వెండితెరను హీటెక్కించి పవర్ఫుల్ బాక్సాఫీస్ హిట్ అందుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే ఆ సినిమా అనంతరం అమ్మడు మళ్ళీ అనుకున్నంత రేంజ్ లో హిట్ అందుకోలేకపోయింది. వరుసగా ఆఫర్లు వచ్చాయి కానీ ఆమె కెరీర్ కు యూ టర్న్ ఇచ్చే హిట్టు పడలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. గత ఏడాది ఆమె ఎక్కువగా నమ్మకం పెట్టుకొని చేసిన చిత్రం డిస్కో రాజా.

ఆ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్రలో బాగానే మెప్పించింది. కానీ విడుదల అనంతరం ఆ సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనంతరం అవకాశాలు కూడా తగ్గాయి. ఇక షూటింగ్స్ లేకపోవడంతో బాయ్ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు కొడుతోంది. చాలా రోజుల తరువాత ఈ బ్యూటీ బికినీలో కనిపించి నెటిజన్లకు ఒక షాక్ ఇచ్చింది. బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా గోవాకు వెళ్లిన పాయల్ ఒక స్వమ్మింగ్ ఫూల్ దగ్గర బికినీలో ఫోటోలకు స్టిల్ ఇచ్చింది.

గతంలో ఎప్పుడు లేనంతగా అమ్మడు గ్లామర్ హీట్ పెంచడంతో ఆ ఫొటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం పాయల్ చేతిలో ఒక తమిళ్ సినిమా మాత్రమే ఉంది. అలాగే తెలుగులో ఒక ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus