Payal Rajput: టవల్ కట్టుకుని రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘ఆర్ఎక్స్ 100’ తో కుర్రకారుకి మోస్ట్ ఫేవరెట్ క్రష్ అండ్ యాక్ట్రెస్‌గా మారిపోయిన ఢిల్లీ సోయగం పాయల్ రాజ్‌పుత్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. సినిమాలతో బిజీగా ఉన్నా కానీ సోషల్ మీడియాలో సందడి చేయడం మాత్రం మర్చిపోదసలు.. లేటెస్ట్ పిక్స్, వీడియోలతో హల్ చల్ చేసే పాయల్ పాప మరోసారి నెట్టింట సెగలు, పొగలు రేపుతోంది.. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ఫ్యాన్స్, నెటిజన్లతో పంచుకునే పాయల్.. రీసెంట్‌గా టవల్ కట్టుకుని రచ్చ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది..

పొద్దు పొద్దున్నే పాయల్ వదిలిన ఈ అందాల బాణాలు చూసిన కుర్రకారుకి దెబ్బకి నిద్ర మత్తు వదిలింది.. వైట్ బాత్ టవల్ చుట్టుకుని ‘హోలా’ (స్పానిష్‌లో హలో అని అర్థం) చిరునవ్వులు చిందిస్తూ.. మొబైల్‌లో తనను తాను చూసుకుని మురిసిపోతుంది.. ‘ఆ అద్దం, నీ మొబైల్ ఫోన్ ఎంత అదృష్టం చేసుకున్నాయో.. పిచ్చెక్కిస్తున్నావ్ పాయల్ పాపా’ అంటూ యూత్ పోరగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పాయల్ లేటెస్ట్ ఇమేజెస్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus