ఫ్యామిలీ సినిమా చేసినా … పాయల్ కు ఏమీ కలిసిరాలేదా?

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. ఆ చిత్రంలో ఓ రేంజ్ అందాల ఆరబోత పోయడమే కాకుండా… మితి మీరిన లిప్ లాక్ సీన్లు చేసి కుర్రకారుని ఓ రేంజ్ లో ఆకర్షించింది. అయితే ఈ చిత్రంలో నటన విషయంలో కూడా అదే దూకుడు ను చూపించింది. కానీ ఈమెలోని నటిని ఎవ్వరూ గుర్తించలేదు. దర్శక నిర్మాతలు ఈమెకు గ్లామర్ రోల్స్ మాత్రమే ఇవ్వడానికి రెడీ అయ్యారు.

కానీ ఇందుకు పాయల్ కు నచ్చలేదు… అయినప్పటికీ ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ సినిమాలో నటించింది. కేవలం పారితోషికం కోసమే మళ్ళీ ఇలాంటి సినిమాలో నటించింది. అది కూడా బోల్డ్ కంటెంట్ సినిమా..! తరువాత ‘వెంకీ మామ’ వంటి ఫ్యామిలీ సినిమా చేసినా .. ఆమెకు కలిసి రాలేదు. అందుకే మళ్ళీ బోల్డ్ పాత్రలే చేయాలనుకుంటుందనుకుంట. ఇటీవల ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకూ వచ్చిన తన గ్లామర్ పిక్స్ కంటే ఈ ఫోటో మరీ ఘోరంగా ఉంది. మీరు కూడా ఓసారి చూడండి. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

1

2

3

4

5

6

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus