Pooja Hegde: బాడీలో ఆ పార్ట్ సర్జరీకి సిద్ధమైన పూజా హెగ్డే.. అవసరమా అంటున్న నేటిజన్స్!

ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు అందంగా ఉండాలని, ఇలా తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఇండస్ట్రీలో మరికొంత కాలం పాటు కొనసాగాలని భావిస్తూ ఉంటారు. అయితే కొంతమంది దేవుడు ఇచ్చినటువంటి సహజమైన అందంతోనే అవకాశాలను రాబట్టుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగగా మరికొందరు మాత్రం మరింత అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలాంటి సర్జరీలు చేయించుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే కూడా సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమయ్యారు.చూడటానికి ఎంతో చక్కగా కుందనపు బొమ్మలా ఉండే పూజా హెగ్డే లో ముక్కు తన అందాన్ని చెడగొడుతుందని చాలామంది ఆమె సన్నిహితులు తనకు సూచనలు చేశారట.ఈ క్రమంలోనే తాను మరింత అందంగా కనిపించడం కోసం పూజా హెగ్డే ముక్కు సర్జరీ చేయించుకోవాలని సిద్ధమైనట్టు తెలుస్తుంది.

ఈ విధంగా ముక్కుకు సర్జరీ చేయించుకొని ఈ బుట్ట బొమ్మ మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుందనే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే పలువురు ఈమె అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ చూడటానికి ఎంతో చక్కగా ఉన్నారు అయితే మరి సర్జరీలు అవసరమా అంటూ కామెంట్లో చేస్తున్నారు.ఏది ఏమైనా పూజ హెగ్డే కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సర్జరీ విషయంలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే ఈ విషయంపై పూజా హెగ్డే స్పందించాల్సి ఉంది. పూజ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ సినిమాలో కూడా పూజ హెగ్డే నటిస్తున్నారు. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను నిలిపివేసింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus