Pooja Hegde: పాపం పూజాను అలా చితకబాదాడు ఏంటి..!

ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఈమె ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె వాటిని పక్కన పెట్టి తన అభిమాన హీరో హ్రితిక్ రోషన్ ‘మోహెన్ జోడారో’ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రాగానే బాలీవుడ్ కి వెళ్ళింది.

ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఏ రేంజ్ కి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే రీసెంట్ గా ఆమెకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో మళ్ళీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే పూజ హెగ్డే (Pooja Hegde) ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.

వర్కౌట్స్ చేయనిదే ఈమెకి నిద్రపట్టదు. తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వీటికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంటాయి. రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీ మాత్రం అభిమానులకు కన్నీళ్లు రప్పిస్తున్నాయి.

ఎందుకంటే రీసెంట్ గానే ఆమె జిం లో బాక్సింగ్ చేసిందట. ఆ బాక్సింగ్ లో తన తోటి జిమ్ మెట్ ఆమెపై ఎక్కువ ఒత్తిడి పెట్టి బాక్సింగ్ చేసాడట. ఆమెని చితకబాదడం తో ప్రైవేట్ పార్ట్ మోకాళ్లు దగ్గర బాగా గాయాలు అయ్యాయి. దానికి సంబంధించిన ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. ఇది చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus