కృష్ణంరాజు వ్యాక్స్ స్టాట్యూకి నమస్కరిస్తూ నివాళులు అర్పిస్తున్న సెలబ్రిటీలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • September 21, 2022 / 07:15 PM IST

ఒకప్పటి స్టార్ హీరో, మాజీ పార్లమెంట్ సభ్యులు అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. 82 ఏళ్ళ వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో మరణించారు. 1940లో మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి అలరించారు. టాలీవుడ్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను అందించారు కృష్ణంరాజు. ఇక ఈరోజు ఆయన చిన కర్మ కారణంగా ఓ అభిమాని తయారు చేసిన వ్యాక్స్ స్టాట్యూని, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న కృష్ణంరాజు ఇంట్లో పెట్టారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు, మొగల్తూరు, భీమవరం కి చెందిన ఆయన సన్నిహితులు విచ్చేసి ఆయనకు నివాళులు అర్పించారు.అయితే మరోసారి ప్రభాస్ హైలెట్ గా నిలిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus