Pragya Jaiswal: వామ్మో ఇంత అరాచకమా..? వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్!

ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ‘ అఖండ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖండ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.. కుర్ర హీరోలతో జోడి కట్టే ఛాన్స్ లేకుండా పోయింది.. స్టార్డం అనేది అందని ద్రాక్షల మారింది.. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది.

2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ బ్రేక్ చేసింది. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

అందం, అభినయం కావాల్సినంత ఉన్నా కూడా అవకాశాలు కొంతమందికి రావు..అలాంటి వారిలో మొదటగా వినిపించే పేరు ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకటి.. గ్లామర్ పరంగా తిరుగులేదు.. రోజురోజుకి బౌండరీలు దాటుతూ తన అందం మొత్తం చూపిస్తుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఏ రేంజులో ఫాలోవర్స్ ఉన్నారో మనకు తెలిసిందే.. సీనియర్ హీరోలకు ఆఫ్షన్ గా మారిన ఈ అమ్మడు అందాల ఆరాబోతకు అస్సలు మొహమాట పడదు..

తాజాగా (Pragya Jaiswal) షేర్ చేసిన ఫోటోలు చాలా హాటుగా ఉన్నాయి..దాంతో ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. అసలే ఎండలు మండిపోతుంటే ప్రగ్యా జైస్వాల్ మరింత వేడి పెంచేలా ఇస్తున్న ఫోజులు పిచ్చెక్కిస్తున్నాయి. ప్యాంట్ విప్పి లోపల దాన్ని చూపిస్తూ ఫోటోలు అరాచకం అనే చెప్పాలి… విరహవేదనతో రగిలిపోతు కుర్రకారకు సెగలు పుట్టిస్తుంది. ఈ ఫోజులతో అమ్మడు కుర్రాళ్లకు అందాలతో ఫుల్ మీల్స్ పెడుతుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus