Priya Anand: మరీంత అందంగా మారిపోతున్న లీడర్ బ్యూటీ ప్రియా ఆనంద్!

  • September 22, 2021 / 01:17 PM IST

కొంతమంది గ్లామరస్ హీరోయిన్స్ సినిమాలతో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అందుకోకపోయినప్పటికీ గ్లామర్ విషయంలో మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ అలానే ఉంటారు. ఇక గత కొంతకాలంగా విజయాలు లేక పోయినప్పటికీ కూడా గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ ప్రియా ఆనంద్. ఈ బ్యూటీ శేఖర్ కమ్ముల లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అలాగే ప్రియా ఆనంద్ పాత్ర కూడా ఆ సినిమాకు అంతగా అవసరం లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ రామ రామ కృష్ణ కృష్ణ కో అంటే కోటి వంటి సినిమాలు చేసింది. ఇక ప్రియా ఆనంద్ గ్లామర్ విషయంలో నిర్ణయాలు మంచి తీసుకున్నప్పటికీ కూడా కథల ఎంపిక విషయంలో ఈ బ్యూటీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోతుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో కుర్రకారును తెగ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని క్యూట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇంత హాట్ గా ఉన్న ప్రియా ఆనంద్ కు ఎందుకు చాన్స్ లు ఎందుకు దొరకడం లేదో అర్థం కావడం లేదని ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus