Raashi Khanna: బుట్టబొమ్మలా మారిపోయి చిందులేసిన రాశీఖన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • November 23, 2021 / 05:38 PM IST

రాశీఖన్నా అటు స్టార్ హీరోయిన్ గా కాకుండా ఇటు చిన్న హీరోయిన్ గా కాకుండా… సో సో అన్నట్టు కెరీర్ ను లాగిస్తుంది. అలా అని ఖాళీగా ఏమీ లేదు ఓ పక్క గోపీచంద్, నాగ చైతన్య వంటి మీడియం రేంజ్ హీరోలతో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ వంటి సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ లలోనూ అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల్లోనూ నటిస్తూ రాశీ ఖన్నా బిజీగా గడుపుతుంది.

అయితే 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ను ఈసారి గోవాలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వేడుక నిమిత్తం ఇటీవల గోవా వెళ్ళొచ్చింది రాశీఖన్నా. అక్కడ ఈమె ఓ బుట్టబొమ్మలా మారిపోయి డాన్సులు చేసి అదరగొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి

1

2

3

4

5

6

7

8

9

10

More…:

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9


More..

1

2

3

4

5

6

7


1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus