Raashi Khanna: మెగాహీరో తో రాశీఖన్నా మళ్లీ ప్రేమను కొనసాగిస్తుందా?

రాశి కన్నా తన తొలి చిత్రం తో బాలివుడ్ లో అడుగు పెట్టినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడుకి అవకాశాలు కరువయ్యాయి అనే చెప్పాలి.. కానీ ఆ తర్వాత తెలుగులో తన మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే చిత్రంతో తనకు హీరోయిన్ గా అవకాశం లభించింది. ఇక ఈ సినిమాతో రాశి కన్నా నటనకు చాలా మంది దర్శక నిర్మాతలు ఫిదా అయ్యారు ఆమెకు..ఆ తర్వాత ఇంకేముంది రాశి కన్నాకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దర్శనమిచ్చాయి.

కానీ ప్రస్తుతం ఉన్న కాంపిటేషన్ కి తగ్గట్టు రాశి కన్నా తనకు అవకాశాలు లేకపోవడం వల్లే పలు వెబ్ సిరీస్లలో కూడా నటించాల్సి వస్తుంది. ఇక ఇది ఒక వైపు ఉంచితే మరొక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే..గతంలో ఆ మెగా హీరోతో హీరోయిన్ రాశి కన్నా ఎఫైర్ నడుపుతుంది అనే వార్తలు చెక్కర్లు కొట్టాయి. మరి ఆ మెగా హీరో ఎవరు అనుకుంటున్నారు. ఇటీవలే విరూపాక్షతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్.

అవును మీరు విన్నది నిజమే.. రాశి కన్నా, సాయి ధరం తేజ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సుప్రీం. ఇక ఈ చిత్రంలో రాశి కన్నా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక ఆ సినిమా నుంచి వీళ్లిద్దరు డిప్ లవ్ లో ఉన్నారనే వార్తలు అప్పట్లో చెక్కలు కొట్టాయి. ఇంకా ఈ సినిమా నడుస్తున్న టైం లోనే రాశి కన్నా సాయి ధరం తేజ్ కి మధ్య ఎనలేని పరిచయం ఏర్పడి అది కాస్త పీకల్లోతు ప్రేమ వరకు దారి తీసింది అట..

అలా వీళ్ళిద్దరూ ఒక సంవత్సరం పాటు పీకల్లోతు ప్రేమాయణం నడిపించిన తర్వాత సాయి ధరమ్ తేజ్ రాశి కన్నా (Raashi Khanna) రిలేషన్ ని సీరియస్ గా తీసుకోవడం లేదని గ్రహించి ఈ ప్రేమకు పులిస్టాప్ పెట్టాడట.. దాంతో వీళ్ళిద్దరి ప్రేమ బ్రేకప్ అయిందట.. ఇక అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరి ప్రేమ హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే.. ఒకవేళ ఈ ప్రేమ ఇలాగే కొనసాగితే సాయి ధరం తేజ్ తన తదుపరి చిత్రాల్లో కచ్చితంగా రాసి కన్నా ఉంటుందని భావిస్తున్నారట.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus