Raashi Khanna: రాశీ ఖన్నా క్లీవేజ్ షో వేరే లెవల్… వైరల్ అవుతున్న ఫోటోలు…!

రాశీ ఖన్నా ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. మనం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ అటు తర్వాత వచ్చిన ఊహలు గుస గుస లాడే చిత్రంతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అటు తర్వాత ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక్కో మంచి కొడుతూ.. స్టార్ హీరోయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఇంకా స్టార్ హీరోయిన్ అవ్వలేదు. ఒక్క ఎన్టీఆర్ తో తప్ప.. ఈమె ఏ స్టార్ హీరో సరసన నటించింది లేదు. అయినప్పటికీ ఈమె ఫాలోయింగ్ సూపర్. ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ ఈమె ఫోటో షూట్ లతో హాట్ టాపిక్ అవుతూ వస్తోన్న సంగతి తెలిసిందే.

చెప్పాలంటే ఈ పాండమిక్ లో ఈమె అన్ని రకాల ఫోటో షూట్ లు చేసేసింది. ఇక చేయడానికి ఏమి మిగిలింది అనుకుంటున్న సమయంలో.. ఇదిగో ఇలా బోల్డ్ గా క్లీవేజ్ షో ను ప్రదర్శిస్తూ చేసింది. ఈమె లేటెస్ట్ ఫోటోలను ఓ లుక్కేస్తే నీలి రంగు సూటు బూటు. ఈమె వేసుకున్న సూట్ కు ఒకటే బటన్ ఉంది.ఇక ఆ ఒక్క బటన్ మాత్రమే ఉంటే.. అందాల ఆరబోత కి అడ్డేముంది చెప్పండి. ఇలా రెచ్చిపోయింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

 

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus