Raashi Khanna: మరోసారి రాశీ ఖన్నా యమ గ్లామరస్ ఫోటోలు వైరల్..!

  • June 5, 2023 / 12:20 PM IST

రాశీ ఖన్నా.. కి ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది. తెలుగులో అయితే స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ కు కొద్ది దూరంలో ఆగిపోయిన మాట నిజమే కానీ.. ‘ఊహలు గుసగుసలాడే’ ‘మనం’ ‘తొలిప్రేమ’ వంటి మంచి సినిమాల్లో ఈమె నటించింది. కాకపోతే ఎన్టీఆర్ తప్ప మరో స్టార్ హీరో ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ‘జై లవకుశ’ సినిమా కూడా పెద్దగా ఆడింది లేదు. అది కూడా ఈమెకు ఓ మైనస్ గా మారింది. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘థాంక్యూ’ ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాల్లో ఈమె అనవసరంగా నటించింది అంటూ విమర్శించిన వారి సంఖ్య కూడా ఉంది.

ఇదిలా ఉండగా.. (Raashi Khanna) రాశీ ఖన్నా కొంతకాలంగా గ్లామర్ డోస్ పెంచేసింది. ఎందుకంటే ఆమె బాలీవుడ్ లో బిజీ కావాలని అనుకుంటుంది. ఫర్జి అనే వెబ్ సిరీస్ తో అక్కడ ఈమెకు మంచి గుర్తింపు లభించింది.అందుకే గ్లామర్ షో పెంచేసింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus