Raja Raja Chora Collections: డబుల్ బ్లాక్ బస్టర్.. దిశగా ‘రాజ రాజ చోర’..!

  • September 2, 2021 / 01:35 PM IST

శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజ రాజ చోర’.గత వారం అంటే ఆగష్ట్ 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.’తిప్పరా మీసం’ ‘గాలి సంపత్’ వంటి ఫ్లాప్స్ తో ఢీలా పడిన శ్రీవిష్ణు ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు.హీరోయిన్ మేఘా ఆకాష్ కు అయితే ఇదే మొదటి హిట్ కావడం విశేషం.’అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండో వారం కూడా ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.

ఇప్పటివరకు ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.11 cr
సీడెడ్ 0.75 cr
ఉత్తరాంధ్ర 0.64 cr
ఈస్ట్ 0.39 cr
వెస్ట్ 0.23 cr
గుంటూరు 0.43 cr
కృష్ణా 0.24 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.96 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
 ఓవర్సీస్ 0.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  5.81 cr

 

‘రాజ రాజ చోర’ చిత్రానికి రూ.5 కోట్ల బిజినెస్ జరిగింది.అయితే ఇందులో చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి… బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.3.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.5.81 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఈ చిత్రం ఇప్పటివరకు రూ.2.6 కోట్ల లాభాలను అందించింది. ఈ వీకెండ్ కూడా ఇదే డీసెంట్ రన్ ను కొనసాగిస్తే.. ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వడం ఖాయమనే చెప్పాలి.

Click Here For Review

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus